స్పిరిట్ ఎయిర్లైన్స్ మూసివేతాకు చమురు ధరలు షాక్
అమెరికా లో తక్కువ ధర కలిగిన ఎయిర్లైన్స్ అయినా స్పిరిట్ ఎయిర్లైన్స్ వాలా డైలీ ఆపరేషన్స్ క్లోజ్ చేసారు ఈ న్యూస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముఖ్యమైన టాపిక్ గా మారింది చమురు ధరలను పెంచడం మరియు రుణదాతలతో కమ్యూనికేట్ చేయడం విఫలమైంది, ఇది ఎయిర్లైన్స్ షట్డౌన్ కంపెనీకి ప్రధాన పాయింట్లు ఇది 17000 మంది ఉద్యోగులను నేరుగా ప్రభావితం చేసింది మరియు ప్రయాణీకులు
తక్కువ ఖర్చుతో కూడిన వ్యాపార నమూనా మరియు తక్కువ టిక్కెట్ ధరలు ఆయిల్ ధరలు పెరగడం వల్ల కంపెనీకి కార్చులు బాగా పెరగడం వల్ల మార్జిన్లు బాగా తగ్గిపోయాయి అందుకే ఆయిల్
ధరలు తగ్గే వరకు రీఓపెన్ చ్సే స్థానం కనిపించట్లేదు
మీరు ట్రేడింగ్ చేసే ముందు నేటి స్థాయిలను చూడండి
నిఫ్టీ 50 మద్దతు మరియు నిరోధక స్థాయిలు
మద్దతు 1:23,833.78 మద్దతు 2:23,670.02 మద్దతు 3:23,379.42 మద్దతు 4:23,088.82
రెసిస్టెన్స్1:24,124.38 రెసిస్టెన్స్2:24,251.22 రెసిస్టెన్స్3:24,541.82 రెసిస్టెన్స్4:24,832.42
బ్యాంక్నిఫ్టీ మద్దతు మరియు ప్రతిఘటన స్థాయిలు
మద్దతు 1:54,498.53 మద్దతు 2:54,133.72 మద్దతు 3: 53,462.37 మద్దతు 4:52,791.02
రెసిస్టెన్స్1:55,169.88 రెసిస్టెన్స్2:55,476.42 రెసిస్టెన్స్3:56,147.77 రెసిస్టెన్స్4:56,819.12
సెన్సెక్స్ మద్దతు మరియు ప్రతిఘటన స్థాయిలు
మద్దతు 1:76,363.46 మద్దతు 2: 75,813.43 మద్దతు 3:74,817.96 మద్దతు 4:73,822.49
రెసిస్టెన్స్1:77,358.93 రెసిస్టెన్స్2:77,804.37 రెసిస్టెన్స్3:78,799.84 రెసిస్టెన్స్4:79,795.31
