PMI డేటా పెరగడం ఇది బుల్లిష్ లేదా బేరిష్-వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు చర్యకు ముందు తప్పక చూడాలి

PMI పెరుగుదల తో మార్కెట్ బూస్ట్ ఏ అవకాశం ఉంది అలాగే ప్రమాదం కూడా ఉంది
ఏప్రిల్‌లో భారత్ ప్రైవేట్ సెక్టార్ ఆపరేషన్ వేగం అవడంతో స్టాక్ మార్కెట్‌లో షార్ట్ టర్మ్ పాజిటివ్ సెంటిమెంట్ కనిపించే అవకాశం ఉంది
hsbc 58.3 ki రైజ్ అవడం తయారీ మరియు సేవలు లో మంచి రైజింగ్ కనిపిస్తుంది ఏమి వాలా ఈ కొత్త సంవత్సరం లో డిమాండ్ ప్రారంభం అవుతుందని అర్ధమవుతుంది
బలమైన ఆర్థిక కార్యకలాపాల వల్ల కంపెనీ లా సంపాదన పెంచే అవకాశం ఉంది ఇది మార్కెట్‌కి మద్దతు ఇస్తుంది
ప్రత్యేకంగా ఈ రంగాలు ప్రభావం చూపుతాయి
1.బ్యాంక్ రంగం
2.ఆటో సెక్టార్
3.మౌలిక సదుపాయాలు మరియు మూలధన వస్తువులు
అది నిఫ్టీ సెన్సెక్స్ మరియు బ్యాంక్నిఫ్టీ లో షార్ట్ టర్మ్ ర్యాలీ వచ్చే అవకాశం కూడా ఉంది
ఎంట స్ట్రాంగ్ డేటా ఉనా డేంటో కొని రిస్క్ కూడా ఉంటుంది
1.ఇన్‌పుట్ కాస్ట్ రైజ్ అవడం వల్ల కార్పొరేట్ మార్జిన్‌ల ప్రభావం ఏ అవకాశం ఉంది
2. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వల్ల ఎగుమతి మేధా ఒత్తిడి పడే అవకాశం ఉంది

కాబట్టి pmi డేటా బుల్లిష్ గా ఉంది అని ఇది పూర్థి బుల్సిహ్ సిగ్నల్ ఇతే కాదు
స్వల్పకాలిక లేదా మధ్యకాలిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *